Pedakakurapadu: పెదకూరపాడులో దంపతులపై దాడి మహిళ గొంతు కోసి హత్య

Pedakakurapadu: పల్నాడు జిల్లా భుచ్చయ్యపాలెంలో పట్టపగలు దంపతులపై దుండగుల దాడి. భార్య అరుణ హత్య, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త గురవయ్య.

VENKATESWARA RAO,	PEDAKURAPADU
Published on: 5 Aug 2026 2:23 PM IST
Pedakakurapadu
X

Pedakakurapadu: పెదకూరపాడులో దంపతులపై దాడి మహిళ గొంతు కోసి హత్య

పెద్దకూరపాడు: పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం భుచ్చయ్య పాలెం లో దంపతులపై గుర్తు తేలియనీ దుండగుల దాడి. పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించి దంపతులపై దాడి.మహిళ గొంతు కోసిన దుండగులు. మహిళ మృతి. భర్త కు గాయాలు. పెదకూరపాడు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.

పెదకూరపాడు గ్రామం బుచ్చయ్యపాలెం వెళ్లే రహదారిలోని స్థానిక ఆంజనేయ స్వామి బొమ్మ సెంటర్లో ఘటన ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అవ్వారు బాల గురవయ్య - అరుణ దంపతులను ఆధార్ కార్డు అడిగిన సదరు దుండగులు.

ఎవరు మీరంటూ ప్రశ్నించిన అరుణ తమతో తెచ్చుకున్న రాడ్డుతో బాల గురవయ్య తలపై మోది, ప్రతిఘటించిన అరుణ(50) గొంతు కోసి పరారి... సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు తీవ్రగాయాలతో పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాల గురవయ్య.

VENKATESWARA RAO,	PEDAKURAPADU

VENKATESWARA RAO, PEDAKURAPADU