Gurazala: పల్నాడులో వైఎస్ఆర్ సీపీ నేతల అర్ధరాత్రి అరెస్ట్!
Gurazala: పల్నాడు జిల్లా గురజాల వైఎస్ఆర్ సీపీ చైర్మన్ పోలు వీరారెడ్డితో పాటు పరిశీలకులు మురళీధర్ రెడ్డి, వెంకటేశ్వర్లను పోలీసులు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేశారు.
Gurazala: పల్నాడులో వైఎస్ఆర్ సీపీ నేతల అర్ధరాత్రి అరెస్ట్!
Gurazala: పల్నాడు జిల్లా గురజాల వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ అభివృద్ధి పోలు వీరారెడ్డి పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలికుడు యనుముల మురళీధర్ రెడ్డి మాచర్ల నియోజకవర్గం పరిశీలికుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు. అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేశారు. రేపు పోలు వీరారెడ్డి నామినేషన్ వేయడానికి. అడ్డుకునేందుకు. అరెస్టు జరిగింది.




