Guntur: గుంటూరు జీజీహెచ్‌లో రోగి మృతి.. వైద్యురాలిని నిలదీసిన బంధువులు!

Guntur: గుంటూరు జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి 218 వార్డులో రోగి మృతి నాలుగుసార్లు పిలిచినా రాలేదంటూ వైద్యురాలిని నిలదీసిన సహాయకురాలు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 3 Oct 2026 10:04 PM IST
Guntur
X

Guntur: గుంటూరు జీజీహెచ్‌లో రోగి మృతి.. వైద్యురాలిని నిలదీసిన బంధువులు!

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల ఒకటో తేదీ న 218 వార్డ్ లో చికిత్స పొందుతున్న రోగి మృతి చెందడంతో రోగి సహాయకులు వైద్యురాలి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు పిలిచినా వైద్యురాలు రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రోగి సహాయకురాలు మాట్లాడుకుంటూ రోగి వైద్యం పై నిర్లక్ష్యం చేసారు అనే ధోరణి లో ఆగ్రహం వ్యక్తం చేసిన రోజు సహాయకరాలు.

మేము వచ్చి చూశాం కదా అంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసిన వైద్యురాలు. పిలిచినప్పుడు రాకుండా చనిపోయిన తర్వాత వచ్చి చనిపోయారు అని చెప్పడం ఏంటి అని వైద్యురాని నిరదీసిన రోగి సహాయకురాలు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN