Mangalagiri: కుంకీ ఏనుగులకు మంగళగిరిలో స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్!
Mangalagiri: మన్యం, విజయనగరం జిల్లాల్లో అడవి ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల పంపిణీ. మంగళగిరి క్యాంప్ కార్యాలయం వద్ద స్వాగతం పలికిన పవన్ కల్యాణ్.
Mangalagiri: కుంకీ ఏనుగులకు మంగళగిరిలో స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్!
Mangalagiri: విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద పవన్ స్వాగతం పలికారు.
Next Story




