Palnadu: కోనూరులో పడవ బోల్తా నలుగురు గల్లంతు
Palnadu: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని కోనూరులో ఘోర పడవ ప్రమాదం జరిగింది.
Palnadu: కోనూరులో పడవ బోల్తా నలుగురు గల్లంతు
Palnadu: కోనూరు లో బంధువుల ఫంక్షన్ కి వచ్చి సరదగా నదిలో చిన్న బోట్ తో విహార యాత్ర కు వెళ్లిన 10 మంది. తిరుగు ప్రయాణం లో పడవ బోల్తా పడి నీట మునిగిన 10 మంది.
నీట మునిగిన వారిలో ఆరుగురుని కాపాడిన గ్రామస్తులు. మరో నలుగురు వ్యక్తులు గల్లంతు. గాలింపు చర్యలు చేపట్టిన గ్రామస్తులు మరియు పోలీస్ సిబ్బంది.
Next Story




