Pedanandipadu: పెదనందిపాడులో సీఐ సుబ్బారావు మీడియా సమావేశం!

Pedanandipadu: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని పెదనందిపాడు సీఐ సుబ్బారావు తెలిపారు. 27 సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 16 Oct 2026 7:19 PM IST
Pedanandipadu
X

Pedanandipadu: పెదనందిపాడులో సీఐ సుబ్బారావు మీడియా సమావేశం!

పెదనందిపాడు: పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన సీఐ సుబ్బారావు. సీఐ సుబ్బారావు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో జరగాలని. ఎక్కడ గొడవలకు తావు లేకుండా ఎలక్షన్ నిర్వహించాలని ఎలక్షన్ అధికారులతో కలిసి ప్రతి పోలింగ్ బూత్ ను సందర్శించడం జరుగుతుందన్నారు.

ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో 27 సమస్య కాత్మక గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ సమస్య కాత్మక గ్రామాల్లో ఎలక్షన్ అధికారులతో కలిసి ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సమస్యాత్మ గ్రామాల్లో కాటన్ ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

పాత కేసుల్లో ఉన్న ముద్దాయిలపై బైండోవర్ చేయడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ నియమావళిని తప్పనిసరిగా కాండఫ్ కోడ్ అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ భయపడకుండా ఎలక్షన్ లో పాల్గొన్నాలన్నారు. ఎలక్షన్ ప్రశాంత వాతావరణంలో అన్నదమ్ముల వలె కలిసి నిర్వహించుకోవాలి.

ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెదనందిపాడు ఎస్ఐ లోకనాథ్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU