Prathipadu: పెదనందిపాడులో రూ.7 లక్షల విలువైన బంగారం రికవరీ.. ఒకరి అరెస్ట్
Prathipadu: పెదనందిపాడులో బెల్లం శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి, రూ.7 లక్షల విలువైన బంగారాన్ని రికవరీ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Prathipadu: పెదనందిపాడులో రూ.7 లక్షల విలువైన బంగారం రికవరీ.. ఒకరి అరెస్ట్
ప్రత్తిపాడు: పెదనందిపాడు గత లో బంగారు నగలు దొంగతనం పై (బెల్లం శ్రీనివాస రావు) ఫిర్యాదు.. ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తులో భాగంగా పోలీసులు బంగారం రికవరీ.
గతంలో మీరు ఇంట్లో బంగారం చోరీ అయితే నిన్న రికవరీ నిమిత్తం ఒకరిని అదుపులో.. వారి వద్ద నుంచి 7 లక్షల విలువ కలిగిన గోల్డ్నూ రికవరీ చేసిన పెదనందిపాడు పోలీసులు.
నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలింపు. ఇతనితో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారని వారిని కూడా అదుపులో తీసుకుంటామని సిఐ వెల్లడి.




