Pedanandipadu: పెదనందిపాడులో రూ.7 లక్షల విలువైన బంగారం రికవరీ!
Pedanandipadu: పెదనందిపాడులో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రూ.7 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని కోర్టుకు తరలించారు.
Pedanandipadu: పెదనందిపాడులో రూ.7 లక్షల విలువైన బంగారం రికవరీ!
పెదనందిపాడు: పెదనందిపాడు గత లో బంగారు నగలు దొంగతనం పై (బెల్లం శ్రీనివాస రావు) ఫిర్యాదు. ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తులో భాగంగా పోలీసులు బంగారం రికవరీ.
గతంలో మీరు ఇంట్లో బంగారం చోరీ అయితే నిన్న రికవరీ నిమిత్తం ఒకరిని అదుపులో వారి వద్ద నుంచి 7 లక్షల విలువ కలిగిన గోల్డ్నూ రికవరీ చేసిన పెదనందిపాడు పోలీసులు.
నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలింపు. ఇతనితో పాటు ఇంకా ఇద్దరు ఉన్నారని వారిని కూడా అదుపులో తీసుకుంటామని సిఐ వెల్లడి.




