Tadepalli: మాజీ సీఎం జగన్‌ను కలిసిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి!
Tadepalli: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గిద్దలూరు నేత పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
Tadepalli: మాజీ సీఎం జగన్‌ను కలిసిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి!
Tadepalli: ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ని గిద్దలూరు వైసిపి నాయకులు ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిశీలకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి నిన్న సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు.
తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ని ప్రవీణ్ కుమార్ రెడ్డి కలవగా స్థానిక విషయాలపై జగన్మోహన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు.అదేవిధంగా త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపై దృష్టి సారించాలని కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లాలని మంచి ఫలితాలను సాధించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారని ఆయన తెలిపారు.




