Palnadu: చెన్నారెడ్డి హత్య నన్ను తీవ్రంగా కలచివేసింది మాజీ ఎమ్మెల్యే!

Palnadu: రెంటచింతలలో వైఎస్సార్‌సీపీ నేత నవులూరి చెన్నారెడ్డి హత్య తనను తీవ్రంగా కలచివేసిందని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

SHIVA SHANKAR	MACHARLA
Published on: 9 Aug 2026 3:58 PM IST
Palnadu
X

Palnadu: చెన్నారెడ్డి హత్య నన్ను తీవ్రంగా కలచివేసింది మాజీ ఎమ్మెల్యే!

Palnadu: రెంటచింతల మండలం రెంటాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య జీర్ణించుకోలేకపోతున్నాం,చెన్నారెడ్డి కుటుంబంతో ఎన్నో ఏళ్లగా అనుబంధం ఉంది

2024 ఎన్నికల్లో ఓడిపోయిన నేను బాధపడలేదు కానీ చెన్నారెడ్డి హత్యా నన్ను తీవ్రంగా బాధిస్తోంది,చెన్నారెడ్డి హత్యను తెలుగుదేశం పార్టీ వాళ్ల సోషల్ మీడియా రాజకీయానికి వాడుకుంటుంది,చెన్నారెడ్డి హత్యతో నా సోదరుడు వెంకటరామిరెడ్డి కి సంబంధం ఉన్నట్లు ఎల్లో మీడియా విషయ ప్రచారం చేస్తుంది.

తెలుగుదేశం పార్టీ ఎంత నీచ రాజకీయానికి పాల్పడుతుందని అనుకోలేదుపార్టీలో ఎవరైనా గ్రూప్ రాజకీయాలు చేస్తే సహించే ప్రసక్తే లేదుహత్య కేసులో అనుమానం ఉన్న నవులూరి అశోక్ తో పాటు ఉమామహేశ్వర్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాము అని తెలిపారు.

SHIVA SHANKAR	MACHARLA

SHIVA SHANKAR MACHARLA

Next Story