Bapatla: బాపట్లలో పోలీసుల ముమ్మర కార్డన్ సెర్చ్ 50 బైకులు ఒక ఆటో సీజ్

Bapatla: బాపట్ల పట్టణంలోని ప్యాట్సన్ పేట జగనన్న కాలనీలో పోలీసులు ముమ్మరంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

B SURESH, BAPATLA
Published on: 14 Jun 2026 11:12 AM IST
Bapatla
X

Bapatla: బాపట్లలో పోలీసుల ముమ్మర కార్డన్ సెర్చ్ 50 బైకులు ఒక ఆటో సీజ్

బాపట్ల జిల్లా: ఎస్పీ బి ఉమామహేశ్వర ఆదేశాలతో ఈరోజు తెల్లవారుజామున 4:30 కు పట్టణంలోని ప్యాట్సన్ పేట జగనన్న కాలనీలో మా పోలీసులు 50 మంది సిబ్బందితో మరియు ఈగల్ టీం వారు సంయుక్తంగా ప్రతి గృహాన్ని పరిశీలించి

సరి అయిన వాహన పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలను ఒక ఆటోను సీజ్ చేయటం జరిగిందని, సరి అయిన పత్రాలు వారు చూయించిన వాటిని నమోదు చేసుకుని వారికి ఇవ్వటం జరుగుతుందని ప్రతి రెండు వారాలకు ఒకసారి ఒక ఏరియా ని ఎంచుకొని కార్టెన్ సర్చ్ నిర్వహించడం జరుగుతుందని సీఐ రాంబాబు తెలిపారు.

B SURESH, BAPATLA

B SURESH, BAPATLA

Next Story