Repalle: కావూరులో పోలీసుల కార్డన్ సర్చ్.. 33 వాహనాలు సీజ్!
Repalle: బాపట్ల జిల్లా కావూరు గ్రామంలో పోలీసుల భారీ కార్డన్ సర్చ్.
Repalle: కావూరులో పోలీసుల కార్డన్ సర్చ్.. 33 వాహనాలు సీజ్!
బాపట్ల జిల్లా: రేపల్లె చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో పోలీసుల కార్డెన్ సర్చ్.
రేపల్లె డిఎస్పి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో 300 గృహాల పరిశీలన.
సరైన పత్రాలు లేని 33 వాహనాలు సీజ్.
వాహనదారులు తప్పనిసరిగా నిబంధనల పాటించాలి.
రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, 115 మందికి సిబ్బందితో కావూరు గ్రామాన్ని జల్లెడ పట్టిన పోలీసులు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేరాల నియంత్రణ ధ్యేయంగా కార్డన్ అండ్ సెర్చ్.
గంజాయి రహిత సమాజం కోసం పోలీసులు నిరంతర కృషి. డి.ఎస్.పి అబ్దుల్ అజీజ్
యువత మత్తుపదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు.
మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలి.
Next Story




