Narasaraopet: నరసరావుపేటలో పొలిటికల్ హీట్.. కోటప్పకొండ వద్ద బహిరంగ చర్చకు ఉత్కంఠ!
Narasaraopet: నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిల మధ్య బహిరంగ చర్చకు సవాళ్లు.
Narasaraopet: నరసరావుపేటలో పొలిటికల్ హీట్.. కోటప్పకొండ వద్ద బహిరంగ చర్చకు ఉత్కంఠ!
Narasaraopet: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లు ఇద్దరు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న నేపథ్యంలో పట్టణంలో భారీగా మోహరించిన పోలీసులు. కోటప్పకొండ లో ఈరోజు 12గంటలకు బహిరంగ చర్చకు సిద్ధం అంటు ఇరువురు నేతలు సవాళ్లు.
ఎమ్మెల్యే అరవింద బాబు హాస్పటల్ వద్ద మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ వద్ద పోలీసులు మోహరింపు. కోటప్పకొండ వేదికగా చర్చకు సిద్ధమన్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి.
టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సవాల్ స్వీకరించిన గోపిరెడ్డి
*అభివృద్ధిపై చర్చకు రావాలని ఆహ్వానం.
*నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలే అజెండాగా చర్చకు సిద్ధమని స్పష్టం చేసిన వైఎస్సార్‌సీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
*నరసరావుపేట రాజకీయాల్లో కొనసాగుతున్న సవాళ్లు-ప్రతి సవాళ్లు.
కోటప్పకొండ వద్ద బహిరంగ చర్చపై ఉత్కంఠ బహిరంగ చర్చలకు ఎలాంటి అనుమతులు లేవంటున్న పోలీసులు.




