Ponnur: పొన్నూరు మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు
Ponnur: పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డుల రిజర్వేషన్లను కమిషనర్ ఎం. రమేష్ బాబు ఖరారు చేశారు; ఇందులో 20 స్థానాలు మహిళలకు కేటాయించారు.
Ponnur: పొన్నూరు మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు
పొన్నూరు: పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 40 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయని మున్సిపల్ కమిషనర్ ఎం రమేష్ బాబు తెలియజేశారు. ఎస్టీలకు 3 ఎస్సీలకు 8, బీసీలకు 9, జనరల్ కు 20వార్డులు రిజర్వు అయ్యాయి. ఇందులో ఎస్ టి మహిళకు 1, ఎస్సీ మహిళలకు 4, బిసి మహిళలకు 4 జనరల్ మహిళలకు 11 కేటాయించారు. మొత్తం 40 స్థానాల్లో 20 స్థానాలను మహిళలకు కేటాయించడం జరిగింది.




