Ponnuru: 55 ఎంపీటీసీ స్థానాల్లో పోరు – తుది బరిలో అభ్యర్థులు!

Ponnuru: పొన్నూరు నియోజకవర్గంలో 55 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు. పెదకాకాని, పొన్నూరు, చేబ్రోలు మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో వేడెక్కిన పోరు.

SHAREEF, PONNURU
Published on: 27 Oct 2026 10:03 PM IST
Ponnuru
X

Ponnuru: 55 ఎంపీటీసీ స్థానాల్లో పోరు – తుది బరిలో అభ్యర్థులు!

పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలలో ఎంపిటిసి స్థానాలు...58. పెదకాకాని మండలంలో 21 స్థానాలు. ఏకగ్రీవం అయిన స్థానాలు 2. ఎన్నికలు జరగనున్న స్థానాలు...19. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారి సంఖ్య...91

ఎన్నికలు జరగనున్న 19 ఎంపీటీసీ స్థానాల్లో పోటీపడుతున్నవారి సంఖ్య...45. 2 ఏకగ్రీవాలు పెదకాకాని-1, అగతరప్పాడు రెండు చోట్ల టిడిపి అభ్యర్థులు టిడిపి 16 స్థానాల్లో, జనసేన 5 స్థానాల్లో, వైఎస్సార్ సిపి 17 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో, సిపిఐ 1, బీఎస్పీ 1, స్వత్రంతులు ఇద్దరు పోటీలో ఉన్నారు.

రెండు ఎంపీటీసీ స్థానాలలో ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నాయి. పెద్దకాకాని 4, కొప్పరావురు గ్రామాలలో ప్రధానంగా టిడిపి జనసేన మధ్య ఎన్నికల పోటీ ఉండనుంది. పొన్నూరు మండలంలో 16 స్థానాలు ఎన్నికలు జరగనున్న స్థానాలు.. 16

నామినేషన్లు ఉపసంహరించుకున్నా వారి సంఖ్య.. 46 ఎన్నికలు జరగనున్న 16 స్థానాల్లో పోటీ చేస్తున్న వారి సంఖ్య..32అన్ని స్థానాల్లో ముఖాముఖి పోటీ జరగనుంది టిడిపి 13 స్థానాల్లో, జనసేన 3 స్థానాల్లో, 16 స్థానాల్లో వైఎస్సార్ సిపి పోటీ పడుతున్నాయి.

చేబ్రోలు మండలంలో 21 స్థానాలు ఏకగ్రీవం ..1ఎన్నికలు జరగనున్న స్థానాలు..20నామినేషన్లు ఉపసంహరించుకున్నా వారి సంఖ్య ..58ఎన్నికలు జరగనున్న 20 స్థానాల్లో పోటీ చేస్తున్న వారి సంఖ్య..43శేకూరు -1 టిడిపి ఏకగ్రీవం.

టిడిపి 16 స్థానాల్లో, జనసేన 4 స్థానాల్లో, వైఎస్సార్ సిపి 20, బీసీవైపి 1 చోట, 2 చోట్ల స్వతంత్ర అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. నియోజకవర్గంలో 55 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU