Ponnuru: పొన్నూరు రైల్వే ట్రాక్‌పై దారుణం.. పోలీసులపై రాళ్ల దాడి, ఎదురు కాల్పులు!

Ponnuru: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు వద్ద రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్‌కు యత్నించిన యువకులపై జీఆర్‌పీ పోలీసులు కాల్పులు జరిపారు.

SHAREEF, PONNURU
Published on: 12 May 2026 8:39 AM IST
Ponnuru
X

Ponnuru: పొన్నూరు రైల్వే ట్రాక్‌పై దారుణం.. పోలీసులపై రాళ్ల దాడి, ఎదురు కాల్పులు!

గుంటూరు జిల్లా: పొన్నూరు మండలం ఆలూరు గ్రామ సమీపంలోని రైల్వే సిగ్నల్ వద్ద ట్రాక్ పై గుర్తుతెలియని యువకులు సిగ్నల్ ట్యాంపరింగ్ కి ప్రయత్నం.. నైట్ పెట్రోలింగ్ లో ఉన్న జి ఆర్ పి సిబ్బందిని చూసి రాళ్లు విసిరిన అనుమానిత యువకులు.. వారిపై కాల్పులు జరిపిన జిఆర్పి సిబ్బంది.. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ వివరాలు సేకరణ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు.. అనుమానితుల కోసం నాలుగు బృందాలు తో గాలిస్తున్న రైల్వే పోలీసులు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story