Cheemakurthi: చీమకుర్తిలో ఓటర్లకు డబ్బు పంపిణీ: నలుగురు అరెస్ట్!
Cheemakurthi: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ. 83,600 నగదు, ఓటర్ల జాబితాలను సీజ్ చేశారు.
Cheemakurthi: చీమకుర్తిలో ఓటర్లకు డబ్బు పంపిణీ: నలుగురు అరెస్ట్!
Cheemakurthi: చీమకుర్తి మున్సిపాలిటీలో డబ్బులు పంపిణీ చేస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన సీఐ ప్రసాద్. చీమకుర్తి మున్సిపాలిటీలోని 1, 12, 21, 27వ వార్డుల్లో తనిఖీలు.
నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితుల వద్ద రూ.83,600 నగదు, ఓటర్ల జాబితాలు స్వాధీనం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసుల.




