Prathipadu: పెదగొట్టిపాడులో పట్టపగలే దొంగతనం – రూ.10 లక్షల నగలు చోరీ
Prathipadu: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో పట్టపగలు చోరీ. రూ.10 లక్షల విలువైన బంగారు నగలు, రూ.లక్ష నగదు అపహరణ. కేసు నమోదు చేసిన పోలీసులు.
Prathipadu: పెదగొట్టిపాడులో పట్టపగలే దొంగతనం – రూ.10 లక్షల నగలు చోరీ
ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు లో పట్టపగలు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు.
సుమారు పది లక్షల రూపాయల బంగారు నగలు ఒక లక్ష రూపాయల నగదు అపహరణ జరిగినట్టు ఇంటి యజమాని తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి విచారిస్తున్నారు.
Next Story




