Prathipadu: జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు

Prathipadu: ప్రత్తిపాడులో నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు. హాజరైన ఎమ్మెల్యేలు గళ్ళా మాధవి, బూర్ల రామాంజనేయులు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Sept 2026 6:02 AM IST
Prathipadu
X

Prathipadu: జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండల కేంద్రంలో నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఒంగోలు జాతి ఎద్దుల ప్రతిభను వీక్షించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవిని నిర్వాహకులు సత్కరించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN