Guntur: గుంటూరులో కల్తీ కారం విక్రయ కేంద్రాలపై అధికారుల దాడులు!
Guntur: గుంటూరు పట్నం బజార్‌లో కల్తీ కారం విక్రయ కేంద్రాలపై ఫుడ్ కంట్రోలర్ అధికారుల దాడులు. లేబుల్స్, లైసెన్స్ లేని 3 దుకాణాల్లో నమూనాల సేకరణ, జరిమానాలు.
Guntur: గుంటూరులో కల్తీ కారం విక్రయ కేంద్రాలపై అధికారుల దాడులు!
Guntur: గుంటూరులో కల్తీ కారం విక్రయ కేంద్రాలపై దాడులు. గుంటూరు పట్నం బజార్ లోని 3 దుకాణాల్లో నమూనాల సేకరణ. లేబుల్స్, ఫుడ్ లైసెన్స్ లేకుండా కారం విక్రయిస్తున్నట్లు గుర్తింపు. నిర్వాహకులకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపిన ఫుడ్ కంట్రోలర్.




