Narasaraopeta: నరసరావుపేటలో అక్రమ కట్టడాల కూల్చివేత!

Narasaraopeta: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో మున్సిపల్ అధికారుల మెరుపు దాడులు.

NAGABABU, NARSARAOPETA
Published on: 30 May 2026 11:24 AM IST
Narasaraopeta
X

Narasaraopeta: నరసరావుపేటలో అక్రమ కట్టడాల కూల్చివేత!

నరసరావుపేట: పట్టణంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టారు. మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన పర్యవేక్షించి జెసిబి సహాయంతో అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగించారు. పట్టణంలో రహదారి విస్తరణ, ట్రాఫిక్ సమస్యలు నివారణ కోసమే ఈ చర్యలు చేపట్టాం కమిషనర్ రమ్య కీర్తన. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

NAGABABU, NARSARAOPETA

NAGABABU, NARSARAOPETA

Next Story