Chilakaluripet: గుంటూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కోసం 8 టన్నుల భారీ లడ్డు!

Chilakaluripet: గుంటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కోసం చిలకలూరిపేట రత్న బేకరీస్ ఆధ్వర్యంలో 8 టన్నుల భారీ లడ్డు తయారీ. ప్రత్తిపాటి పుల్లారావు అభినందనలు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 19 Oct 2026 6:55 PM IST
Chilakaluripet
X

Chilakaluripet: గుంటూరు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కోసం 8 టన్నుల భారీ లడ్డు!

Chilakaluripet: చిలకలూరిపేటలో 40 ఏళ్ల చరిత్ర కలిగిన రత్న బేకరీస్ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కోసం ఎనిమిది టన్నుల భారీ లడ్డు తయారీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ లడ్డు తయారీ రత్న బేకరీస్ ప్రొప్రైటర్ నాగేశ్వరరావు, ఆయన కుమారుడు అభిషేక్ ఆధ్వర్యంలో ఎంతో శ్రమతో లడ్డు తయారీ భారీ లడ్డు తయారీ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరించిన డి.ఎన్.డి. సురేష్.

ఈ కార్యక్రమం ద్వారా చిలకలూరిపేట రత్న బేకరీస్‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ప్రశంసించిన ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరులో ప్రత్యేక ర్యాలీ నిర్వహించి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి భారీ లడ్డును సమర్పించేందుకు ఏర్పాట్లు ఎనిమిది టన్నుల భారీ లడ్డు తయారీని విజయవంతంగా పూర్తి చేసిన తవ్వా నాగేశ్వరరావు వారి కుమారుడు అభిషేక్‌ లను ప్రత్యేకంగా అభినందించిన ప్రత్తిపాటి పుల్లారావు

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA