Addanki: భార్యాభర్తల విడాకుల గొడవలో కూతురుపై బంధువుల దాడి!

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకిలో భార్యాభర్తల విడాకుల వ్యవహారంలో బండారం. తండ్రి వద్దకు వెళ్నన్న బాలికపై దాడి చేసి బెదిరించిన బంధువులు. పోలీసుల విచారణ.

Kolla Singaiah, Addanki
Published on: 16 Sept 2026 2:17 PM IST
Addanki
X

Addanki: భార్యాభర్తల విడాకుల గొడవలో కూతురుపై బంధువుల దాడి!

Addanki: జె.పంగులూరు మండలం నూజెండ్లపల్లి గ్రామంలో కలకలం. విడాకుల విషయంలో అద్దంకి కోర్టుకు వచ్చిన భార్యాభర్తలు వారి కూతురును తండ్రి వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బంధువులు. తండ్రి వద్దకు వెళ్లనంటూ మొండికేసిన బాలికను అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బాలికతో బంధువుల ఘర్షణ పడ్డారు.

బాలికను బెదిరించి రోడ్డుపై పడేసి దాడి చేస్తుండగా చూసిన స్థానికులు మహిళా పోలీసులకు బాలికను అప్పగించారు. బంధువుల నుంచి బాలికను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఘటనపై అద్దంకి పోలీసులు వివరాలు సేకరిస్తున్నరు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki