Repalle: రేపల్లె వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా చిమట లక్ష్మి నామినేషన్!

Repalle: బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థిగా చిమట లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. రేపల్లె మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని పీటా నాగమోహన్ కృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

VIJAYA KISHORE, REPALLE
Published on: 18 Oct 2026 6:35 PM IST
Repalle
X

Repalle: రేపల్లె వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా చిమట లక్ష్మి నామినేషన్!

రేపల్లె: రేపల్లె వైసిపి ఇన్చార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ ఆధ్వర్యంలో పురపాలక సంఘం ఎన్నికలకు వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చిమట లక్ష్మి. వైసిపి నాయకులు కార్యకర్తలు పార్టీకి అసలైన వెన్నుదన్ను.పీట నాగమోహన్ కృష్ణ.

ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలు అడ్డంకులు పెట్టాలని చూసినా వైసీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.రాబోయే కాలంలో రేపల్లె పురపాలక సంఘాన్ని వైసిపి కైవసం చేసుకోవడం ఖాయం. వైసిపి చైర్మన్ అభ్యర్థి చిమట లక్ష్మి వాయిస్.

వైసీపీ అధినేత వైయస్ జగన్, రేపల్లె ఇంచార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ సహకారంతో నామినేషన్ దాఖలు చేశా. తన గెలుపు కోసం కష్టపడి రేపల్లె ప్రజలందరూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలి. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో వైసీపీ జెండా ఎగరవేస్తాం.

రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పురపాలక సంఘం ఎన్నికల్లో భాగంగా చిమటా లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రేపల్లె వైసీపీ ఇన్‌ఛార్జ్ పీటా నాగమోహన్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తారని తెలిపారు.

ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలు, అడ్డంకులు సృష్టించినా, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని, వైసీపీ పార్టీ నాయకులే పార్టీకి నిజమైన బలమని పేర్కొన్నారు. రేపల్లె పురపాలక సంఘాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో వైసీపీ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE