Repalle: జగనన్న కాలనీలో పోలీసుల జల్లెడ: 67 బైకులు, 2 ఆటోలు సీజ్!

Repalle: రేపల్లె డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలో విస్తృత తనిఖీలు. మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా సోదాలు. పత్రాలు లేని వాహనాల స్వాధీనం.

VIJAYA KISHORE, REPALLE
Published on: 12 July 2026 11:02 AM IST
Repalle
X

Repalle: జగనన్న కాలనీలో పోలీసుల జల్లెడ: 67 బైకులు, 2 ఆటోలు సీజ్!

Repalle: రేపల్లె జగనన్న కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు.

రేపల్లె డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో కాలనీ జల్లెడ పట్టిన పోలీసులు.

స్థానిక పోలీసులు ఈగల టీం ఆధ్వర్యంలో ప్రతి ఇంటిలో క్షుణ్ణంగా సోదాలు.

మాదక ద్రవ్యాల నిర్మూలన ధ్యేయంగా సోదాలు జరిగాయి అన్న డీఎస్పీ అబ్దుల్ అజీజ్.

తనిఖీలలో సరైన పత్రాలు లేని 67 బైకులు, 2 ఆటోలు సీజ్.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE

Next Story