Ponnuru: స్థానిక ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా సహకరించాలి ఆర్ఓ విజయలక్ష్మి!

Ponnuru: పొన్నూరులో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా సహకరించాలని ఆర్ఓ విజయలక్ష్మి విజ్ఞప్తి. ములుకుదురు చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల పరిశీలన.

SHAREEF, PONNURU
Published on: 19 Oct 2026 5:04 PM IST
Ponnuru
X

Ponnuru: స్థానిక ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా సహకరించాలి ఆర్ఓ విజయలక్ష్మి!

Ponnuru: పొన్నూరు మండల పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరగటానికి సహకరించాలని, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడవద్దని రాజకీయ పార్టీలను ఆర్ఓ వి.విజయలక్ష్మి కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు అధికారులతో ఆమె సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం ములుకుదురు చెక్పోస్ట్ వద్దకు చేరుకొని వాహనాల తనిఖీలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్,ఎంపీడీవో ఇతర అధికారులు పాల్గొన్నారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU