Sattenapalli: జగన్ హయాంలో దళితులపై దాడులు జరిగాయి.. ఎమ్మెల్యే కన్నా
Sattenapalli: దళితుల సంస్కరణ సభలో సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Sattenapalli: జగన్ హయాంలో దళితులపై దాడులు జరిగాయి.. ఎమ్మెల్యే కన్నా
Sattenapalli: దళితుల సంస్కరణ సభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా. డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కన్నా. సత్తెనపల్లి లో మాజి మంత్రి కన్నా కామెంట్స్.. మాజి ముఖ్యమంత్రి జగన్ దళితులకు ద్రోహం చేసిన విషయం గుర్తు చేసుకునే రోజులు. వైసీపీ హయాంలో దళితుల పై దాడులు చేశారు. డాక్టర్ సుధాకర్ మాస్కులు అడిగితే హింసించి ఆయన చావుకి కారణం అయ్యారు. డైవర్ సుబ్రహ్మణ్యం ను చంపి డోర్ డెలివరీ చేసిన వైసిపి నేత. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారు.
ఎస్సీ కార్పొరేషన్ లోన్లు రద్దు చేసిన ఘనత వైసిపిదే. కోనసీమ జిల్లాలలో కులాల మధ్య చిచ్చు రేపిన జగన్. వైసీపీ హయాంలో అన్ని వర్గాలను హింసించిన జగన్. డ్రామాలు వేయడం లో జగన్ మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. బాబయ్ ను హత్య చేసి కోడి కత్తి డ్రామాలు ఆడిన జగన్. కొనసీమ జిల్లా ల్లో ఎప్పుడు లేని విధంగా కులాల మధ్య చిచ్చు రేపాడు. అన్ని వర్గాలను హింసించాడు జగన్ మోహన్ రెడ్డి. దళిత సోదరులు మోసపోవద్దు, దళితులను అదుకుంటున్న ఏకైక ప్రభుత్వం.. కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లో అభివృద్ధి, రాజధాని పనులు వేగంగా సాగుతున్నాయి.




