Sattenapalli: సత్తెనపల్లిలో పోలీసులకు ‘హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్’!
Sattenapalli: పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లిలో సబ్ డివిజన్ పోలీసులకు 3 రోజుల ప్రత్యేక 'హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్' కార్యక్రమం ప్రారంభమైంది.
Sattenapalli: సత్తెనపల్లిలో పోలీసులకు ‘హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్’!
Sattenapalli: సత్తెనపల్లి పట్టణంలోని వావిలాల గోపాలకృష్ణయ్య పార్కులో రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ కార్యక్రమంను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమము ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు జరుగుతుంది ఇది పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి డిఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగింది ఈ కార్యక్రమానికి రామచంద్ర మిషన్ నుండి యోగా గురువు సుజాత గారు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ నుండి 100 మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇది పోలీసు సిబ్బంది అధికారుల కు ఉన్న ఒత్తిడిని తగ్గించడం కోసం చేపట్టబడినటువంటి కార్యక్రమం.
Next Story




