Guntur: విషాదం: గుంటూరులో తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు!

Guntur: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) గుంటూరులో కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 29 Nov 2026 3:14 PM IST
Guntur
X

Guntur: విషాదం: గుంటూరులో తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు!

Guntur: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) గుంటూరులో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతిచెందారు. రాయపాటి విద్యావేత్త, పొగాకు వ్యాపారవేత్తగా పేరు ఘడించారు. పార్టీలకు అతీతంగా అనేక మందికి రాయపాటి సుపరిచితులుగా ఉన్నారు. ఆయన తుదిశ్వాస విడవడంతో గుంటూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN