Sattenapalli: నాగలక్ష్మి జ్యూవెలర్స్ లో దొంగతనం.. షాపు యజమాని లబోదిబో!
Sattenapalli: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని గోళ్ళమూడి వారి వీధిలో ఉన్న నాగలక్ష్మి జ్యూవెలర్స్ షాపులో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది.
Sattenapalli: నాగలక్ష్మి జ్యూవెలర్స్ లో దొంగతనం.. షాపు యజమాని లబోదిబో!
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి గోళ్ళమూడి వారి వీధిలోని నాగలక్ష్మి జ్యూవెలర్స్ షాపు లో చోరీ తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడ్డ దొంగలు 2 కేజీల వెండి ఆభరణాలు అపహరణ రూ 5 లక్షల రూపాయల విలువైన వెండి ఆభరణాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




