Singarayakonda: సింగరాయకొండలో చెకుముకి సైన్స్ పోటీలు: విజేతలకు బహుమతులు

Singarayakonda: సింగరాయకొండలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ పోటీలలో 11 పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా, విజేతలకు బహుమతులు అందజేశారు.

Ram Mohan, Singarayakonda
Published on: 11 Sept 2026 8:10 PM IST
Singarayakonda
X

Singarayakonda: సింగరాయకొండలో చెకుముకి సైన్స్ పోటీలు: విజేతలకు బహుమతులు

ప్రకాశం జిల్లా: సింగరాయకొండ లో శుక్రవారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు -చెకుముకి మండల స్థాయి పోటీలు నిర్వ-హించారు. ఈ పరీక్షలను కత్తి శ్రీనివాసులు (MEO) B. యాకోబు ఇన్ ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు, K. శ్రీ దేవి, S భవాని B. ఉత్తర రావు, K. అన్నపూర్ణ, K. కిరణ్ కుమార్ నిర్వహించారు. మెత్తము 11ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ మండల స్థాయిలో ప్రథములుగా వచ్చిన విద్యార్థులు

జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికలు సింగరాయకొండ :

1)సయ్యద్ ముష్కిరా

2)ఎస్ కే మహినూర్

3)సయ్యద్ మోసిన్

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్, మూలగుంటపాడు:

1)ఎస్కే గౌసియా సుహాన

2)కే సాత్విక

3)కే రిత్విక్ భరద్వాజ

వీరికి డాక్టర్ హరి బాబు గారు బహుమతులు ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ ఎస్ విక్రమ తేజ పిల్లలకు మెమౌంట్ లు సర్టిఫికెట్లు , మరియు శాలవాలతో సత్కరించారు. సెక్రటరీ కోటపాటి నారాయణ తెలిపారు.

Ram Mohan, Singarayakonda

Ram Mohan, Singarayakonda