Guntur: స్నేహితుడిపై కత్తితో దాడి తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలింపు!
Guntur: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడిలో మనస్పర్థల కారణంగా స్నేహితుడిపై కత్తితో దాడి చేసిన ముస్తఫా. తీవ్రంగా గాయపడిన మోహిద్దీన్ ఆసుపత్రికి తరలింపు.
Guntur: స్నేహితుడిపై కత్తితో దాడి తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలింపు!
Guntur: ఫిరంగిపురం మండలం బేతపూడి లో స్నేహితుల మధ్య గొడవ, కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు. మోహిద్దీన్ ను కత్తితో పోడిచిన ముస్తఫా, ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్ద ముస్తఫా తీవ్ర గాయాలు ,ఆస్పత్రికి తరలింపు.




