Addanki: అద్దంకిలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Addanki: అద్దంకిలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం 19వ వార్డు ముజా వారి పాలెం లో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి చేసి గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఆటలో ఆడుకుంటున్న బాలుడ ని వీధి కుక్కలు వెంటబడి మరి కరిచాయని స్థానికులు తెలిపారు. గాయాలైన బాలుడిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి కుటుంబీకులు తరలించి చికిత్స అందించారు. పట్టణంలో కుక్కల బెడద నుండి రక్షణ కల్పించి చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.




