Tadepalli: కృష్ణాకెనాల్‌లో రైలు ప్రయాణికులకు ఎంఆర్‌ఓ భోజన ఏర్పాట్లు

Tadepalli: మురసు తుఫాన్‌తో కృష్ణాకెనాల్ జంక్షన్‌లో నిలిచిన మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణికులకు తాడేపల్లి ఎంఆర్‌ఓ శ్రావణ్ కుమార్ వర్షంలోనూ భోజనాలు ఏర్పాటు చేశారు.

MURALI KRISHNA, CHILAKALURIPETA
Published on: 3 Nov 2026 8:08 PM IST
Tadepalli
X

Tadepalli: కృష్ణాకెనాల్‌లో రైలు ప్రయాణికులకు ఎంఆర్‌ఓ భోజన ఏర్పాట్లు

తాడేపల్లి: మురసు తుఫాన్ వల్ల తాడేపల్లి కృష్ణా కెనాల్ జంక్షన్ లో నిలిచిన మూడు ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణికులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని తాడేపల్లి మండల ఎంఆర్ఓ కి సమాచారం ఇచ్చిన స్టేషన్ ఇంచార్జ్ సాంబశివరావు.

ఎడతెరిపి లేని వర్షంలో కూడా పరిస్థితిని అంచనా వేసి మూడు ట్రైన్లో అవసరం అయినా ప్రయాణికులు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసిన MRO శ్రావణ్ కుమార్.

ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా తమకి భోజనాలు ఏర్పాటు చేసి తమ ఆకలి తీర్చినందుకు MRO శ్రావణ్ కుమార్ తో పాటు వారి సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపిన ప్రయాణికులు.

MURALI KRISHNA, CHILAKALURIPETA

MURALI KRISHNA, CHILAKALURIPETA