Tadepalli: తాడేపల్లి నల్ల మట్టి రోడ్లతో వాహనదారులకు నరకం
Tadepalli: తాడేపల్లిలో వర్షం పడితే వాహనదారుల అవస్థలు. నల్ల మట్టి వల్ల జారిపడుతున్న ద్విచక్ర వాహనాలు. ప్రమాదాలు జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికుల కోరిక.
Tadepalli: తాడేపల్లి నల్ల మట్టి రోడ్లతో వాహనదారులకు నరకం
తాడేపల్లి: చినుకు పడితే ద్విచక్ర వాహన దారులు కి నరకం చూపిస్తున్న నల్ల మట్టి ఉండవల్లి సెంటర్ వైపు నుంచి అటు మంగళగిరి వైపు నుంచి రాజధాని ప్రాంతాలకు వెళ్లే వారికి పెనుమాక,వెంకటపాలెం,ఎర్రబాలెం, చెరువు రోడ్డు ప్రాంతాలలో చినుకు పడటంతో తడిచిన నల్ల మట్టి వల్ల వాహనదారులు జారి పడటం సర్వసాధారణం అయిపోయింది.
వాహనాలు జారిపడి గాయాలు అయ్యే స్థాయి నుంచి ప్రాణాలు పోయే వరకు వేచి చూడకుండా వర్షం పడినప్పుడు వాహనాలు జారకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని కోరుతున్న స్థానిక ప్రజలు.
Next Story




