Dachepalli: నగర పంచాయతీ చైర్మన్‌గా తంగెళ్ల శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక!
Dachepalli:
Dachepalli: నగర పంచాయతీ చైర్మన్‌గా తంగెళ్ల శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక!
Dachepalli: దాచేపల్లి నగర పంచాయతీ చైర్మన్‌గా టీడీపీ బలపర్చిన అభ్యర్థి తంగెళ్ల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు.
అలాగే 28 వార్డుల్లోని కూటమి కౌన్సిలర్లు ఏకగ్రీవమయ్యారు. గురజాల నగర పంచాయతీ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి నేలపల్లి బొల్లయ్య ఏకగ్రీవమయ్యారు. గురజాలలోని 23 వార్డుల్లో కూటమి కౌన్సిలర్లు కూడా ఏకగ్రీవమైనట్లు అధికారులు ఏర్పాటు చేశారు.




