Mangalagiri: మంగళగిరిలో టీడీపీ లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ ప్రారంభం

Mangalagiri: మంగళగిరి టీడీపీ ఆఫీస్‌లో లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ ప్రారంభం. ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులు. హాజరైన గొట్టిపాటి లక్ష్మి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Sept 2026 6:48 PM IST
Mangalagiri
X

Mangalagiri: మంగళగిరిలో టీడీపీ లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ ప్రారంభం

Mangalagiri: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల “లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్”లో తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో కలిసి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళర్పించి “లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్”లో పాల్గొన్న దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టీడీపీ కేంద్ర కార్యాలయంలో లీడర్షిప్ కాంక్లేవ్‌లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబు నాయుడు గారు. కాంక్లేవ్‌లో పాల్గొన్న పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జోనల్ ఇంఛార్జ్‌లు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story