Ponnuru: పొన్నూరులో మొక్కజొన్న సెగలు వైసీపీ నేత గోడౌన్‌పై టీడీపీ దాడి
Ponnuru: గుంటూరు జిల్లా పొన్నూరులో మొక్కజొన్న నిల్వల చుట్టూ రాజకీయం ముదిరింది.
Ponnuru: పొన్నూరులో మొక్కజొన్న సెగలు వైసీపీ నేత గోడౌన్‌పై టీడీపీ దాడి
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు దళారులను అడ్డుపెట్టుకొని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తక్కువ ధరకు రైతుల వద్ద నుండి మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు అని ఆరోపించిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ... అంబటి మురళీకృష్ణ కు చెందిన గోడౌన్ లో మొక్కజొన్న నిల్వలను గుర్తించి నిరసన తెలియజేస్తున్న టిడిపి కార్యకర్తలు నాయకులు... పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామ అంబటి స్వగ్రామంలోని గోడౌన్ లో నిల్వ ఉన్న మొక్కజొన్నలు.
Next Story




