Amaravati: హోంమంత్రి అనితపై అంబటి వ్యాఖ్యలు దుర్మార్గం!
Amaravati: హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు పెదపూడి శ్రీనివాస్. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్.
Amaravati: హోంమంత్రి అనితపై అంబటి వ్యాఖ్యలు దుర్మార్గం!
Amaravati: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మహిళలను అవమానించడానికే పురుడుపోసుకుందా ..............జగన్మోహన్ రెడ్డి చెంచాలను కంట్రోల్ చెయ్యడా ఆంధ్రప్రదేశ్ కూటమి హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత పై అనిషిత వాక్యాలు చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నోటి దూల అంబటి రాంబాబు గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేట్ హోటల్లో పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని ఒక దళిత మహిళా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కోసం అంబటి రాంబాబు మాట్లాడుతూ నీకు సిగ్గు శరం ఉంటే నీ పదవికి
రాజీనామా చెయ్యాలని ఈ పదవి పట్టుకుని ఊగులాడుతున్నావని నీచమైన భావన వచ్చే విధంగా చాలా వ్యంగ్యంగా అంబటి రాంబాబు మాట్లాడిన తిరు యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళలంత తలదించుకునే విదంగా మహిళలను అవమాన పరిచే విదంగా ఉందని తక్షణమే అంబటి రాంబాబు బేశారుతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహ కార్యదర్శి పెదపూడి శ్రీనివాస్ ధ్వజమెత్తారు వైఎస్ఆర్సిపి పార్టీ అయినా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అయినా చెంచాలు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి మహిళలను అవమానించడమే జేయంగా పెట్టుకున్న నీ ప్రవర్తన మార్చుకోవాలని ముందు ముందు వీళ్ళని ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువైపోతాయని అంబటి రాంబాబుపై కఠిన చర్యులు తీసుకోవాలని పెదపూడి శ్రీనివాసరావు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.




