Bapatla: కొల్లూరు లాక్ సెంటర్‌లో ట్రాక్టర్ ప్రమాదం!
Bapatla: బాపట్ల జిల్లా కొల్లూరు లాక్ సెంటర్‌లో ఇటుకల లోడు ట్రాక్టర్ టైరు బేరింగ్ ఊడి ప్రమాదం. కారుపై పడ్డ ఇటుక రాళ్లు, తప్పిన ప్రాణనష్టం. నిలిచిన ట్రాఫిక్.
Bapatla: కొల్లూరు లాక్ సెంటర్‌లో ట్రాక్టర్ ప్రమాదం!
Bapatla: కొల్లూరు మండలం కొల్లూరు లాక్ సెంటర్లో ఇటుక రాయి ట్రాక్టర్ ట్రక్కు టైరు బేరింగ్ పోవడంతో ప్రమాదం. కారుపై పడ్డ ఇటుకురాయి కొల్లూరు మండలంలోని లంక గ్రామాలకు కొల్లూరు కు ట్రాఫిక్ అంతరాయం మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు ప్రమాద స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు.




