Chimakurthi: చీమకుర్తి గెలాక్సీ పురానికి తప్పని ట్రాఫిక్ కష్టాలు!
Chimakurthi: చీమకుర్తి గెలాక్సీ పురంలో తీవ్ర ట్రాఫిక్ కష్టాలు. ఆక్రమణల వల్ల రోడ్డు ప్రమాదాలు.. అధికారులు స్పందించి అక్రమాలను తొలగించాలని ప్రజల విజ్ఞప్తి.
Chimakurthi: చీమకుర్తి గెలాక్సీ పురానికి తప్పని ట్రాఫిక్ కష్టాలు!
Chimakurthi: చీమకుర్తి మున్సిపాలిటీలోని ప్రధాన రహదారిలో ట్రాఫిక్ కష్టాలు. ప్రధాన రహదారి విలువైపులా ఆక్రములకు గురైన రహదారి నిత్యము వేల మందితో రద్దీగా ఉండే ఈ రహదారి. కన్నెత్తి చూడని మున్సిపల్ శాఖ సానిటేషన్ విభాగం సిబ్బంది, పోలీస్ వారు ఇచ్చిన సూచనలు పట్టించుకోని వ్యాపారస్తులు.
గత 20 రోజులుగా నాలుగు ప్రమాదాలు జరిగిన ఎటువంటి మార్పు కనిపించలేదు ఇటువంటి అక్రమాలను తొలగించి రహదారి ప్రమాదాలను జరగకుండా కాపాడాలని కోరుకుంటున్నా ప్రజానీకం.




