Sattenapalli: అబ్బూరు లో విద్యుత్ సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం

Sattenapalli: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం అబ్బూరులోని 33/132 KV విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ చేస్తుండగా పేలుడు సంభవించింది.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 21 May 2026 2:23 PM IST
Sattenapalli
X

Sattenapalli: అబ్బూరు లో విద్యుత్ సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం

సత్తెనపల్లి: అబ్బూరు లో విద్యుత్ సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం. ఇద్దరు ఇంజనీర్లు ఒక ఎలక్ట్రీషియన్ కి తీవ్ర గాయాలు. 33/132 KV సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తుండగా పేలిన ట్రాన్స్ఫార్మర్. ప్రత్తిపాటి శివనారాయణ, శశాంక్, ప్రత్తిపాటి రాంబాబు, రహీమ్ కు గాయాలు.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI

Next Story