Sattenapalli: సత్తెనపల్లిలో విజయ్, జగన్ ఫోటోలతో బ్యానర్లు!

Sattenapalli: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.

V SRIKANTH, SATTENNAPALLI
Published on: 10 May 2026 10:31 AM IST
Sattenapalli
X

Sattenapalli: సత్తెనపల్లిలో విజయ్, జగన్ ఫోటోలతో బ్యానర్లు!

సత్తెనపల్లి: సత్తెనపల్లి లో జోసఫ్ విజయ్ ఫ్లెక్సీలు ఎర్పాటు గ్రామాల్లో తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ ఫ్లెక్సీలు దర్శనం ప్రమాణస్వీకారం సందర్భంగా విజయ్ ,మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఎర్పాటు దళపతి గారికి శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు.

V SRIKANTH, SATTENNAPALLI

V SRIKANTH, SATTENNAPALLI

Next Story