Palnadu: క్రోసూరు ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి
Palnadu: క్రోసూరు ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన రవికిరణ్, భాస్కరరావులను గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
Palnadu: క్రోసూరు ఎస్సీ కాలనీలో అర్ధరాత్రి ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి
Palnadu: క్రోసూరు మండల కేంద్రంలో దారుణం, ఎస్సీ కాలనీలో ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి. ఘర్షణ పడిన రెండు వర్గాల వారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, రాత్రి ఒంటి గంట సమయంలో రవికిరణ్, భాస్కరరావులపై దాడికి తెగబడిన దుండగులు.
దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు బాధితులు, దాడిలో గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు, రవికిరణ్ పరిస్థితి అత్యంత విషమం. దాడి చేసిన వారిని ప్రేమ్ చంద్, అరవింద్లుగా గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రోసూరు పోలీసులు.




