Guntur: మద్రాస్ కాల్వలో ఇద్దరు పిల్లలు గల్లంతు!

Guntur: గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలం కొల్లిమర్ల గ్రామంలో మద్రాస్ కాల్వలో దిగి ఇద్దరు బాలురు గల్లంతయ్యారు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 27 May 2026 11:00 AM IST
Guntur
X

Guntur: మద్రాస్ కాల్వలో ఇద్దరు పిల్లలు గల్లంతు!

గుంటూరు జిల్లా: ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొల్లిమర్ల గ్రామంలో మద్రాసు కాలంలో దిగిన ఇద్దరు పిల్లలు గల్లంతు. బంధువులు ఇంటికి ఫంక్షన్ కోసంవచ్చి ఈవిషాద సంఘటన నిన్న చోటు చేసుకుంది. గ్రామంలో విషాదశాయ్యాలు అలుముకొన్నాయి.

ఇద్దరు పిల్లల వయస్సుఒకరిది (15 సంవత్సరాలు ఒక 16 సంవత్సరాలు) ఒకరిది చోడవరము. మరొకరిది బాపట్ల మండలం కంకటపాలెం. బంధువుల ఫంక్షన్ కి వచ్చి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఒకరి మృతదేహం గుర్తింపు. మరొక మృత దేహం కోసం గాలింపు చర్యలు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU

Next Story