Undavalli: ఉండవల్లి సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం!

Undavalli: తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సెంటర్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు షాపులు పూర్తిగా దగ్ధం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 July 2026 10:50 AM IST
Undavalli
X

Undavalli: ఉండవల్లి సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం!

ఉండవల్లి: ఉండవల్లి సెంటర్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం రెండు షాపులు పూర్తిగా దగ్ధం సుమారు నాలుగు లక్షల దాకా ఆస్తి నష్టం

నా షాపుని ఉద్దేశపూర్వకంగానే పెట్రోల్ పోసి తగలబెట్టారని ఆరోపించిన షాపు యజమాని సైకం గోవిందు

అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో పెట్రోల్ బంక్ ఉండటంతో కొంత భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు

పెట్రోల్ బంక్ వైపు మంటలు వ్యాపించకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని భారీ నష్టం జరగకుండా మంటలు వ్యాపించకుండా అదుపు చేయటంతో కొంత ఓరుట చెందిన స్థానిక ప్రజలు

తమకి తగు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించిన షాప్ యజమానులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన తాడేపల్లి పోలీసులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story