Guntur: వడ్డేశ్వరం వద్ద 4,500 కిలోల రేషన్ బియ్యం పట్టివేత!

Guntur: వడ్డేశ్వరం వద్ద విజిలెన్స్ అధికారులు 4,500 కిలోల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాటా ఇంట్రా వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI
Published on: 4 Oct 2026 10:47 PM IST
Guntur
X

Guntur: వడ్డేశ్వరం వద్ద 4,500 కిలోల రేషన్ బియ్యం పట్టివేత!

గుంటూరు: అక్రమంగా తరలిస్తున్న 4,500 కిలోల పీడీఎస్‌ (రేషన్) బియ్యం పట్టివేత, వడ్డేశ్వరం వద్ద విజిలెన్స్‌, సివిల్‌ సప్లయ్స్‌ అధికారుల ఆకస్మిక తనిఖీలు. విజయవాడ నుంచి గుంటూరు తరలిస్తున్న 90 బస్తాల రేషన్‌ బియ్యం తో పాటు TATA INTRA వాహనం స్వాధీనం.

డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు. అక్రమ రవాణాకు సంబంధించి పలువురిపై కేసు నమోదు. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ హెచ్చరిక.

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI

THIRUMALASHETTI SRINIVAS, MANGALAGIRI