Guntur: వృద్ధురాలి హత్యపై పోలీసుల విచారణ.. ఘటనా స్థలంలో అనుమానాలు!
Guntur: గుంటూరు జిల్లా పెదకాకాని వెనిగళ్ళ యాదవ బజార్‌లో మహిళ దారుణ హత్యకు గురైంది. బంగారం కోసమే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Guntur: వృద్ధురాలి హత్యపై పోలీసుల విచారణ.. ఘటనా స్థలంలో అనుమానాలు!
గుంటూరు: పెదకాకాని గ్రామం వెనిగళ్ళ యాదవ బజార్ లో మర్డర్ జరిగినట్లుగా సమాచారం. మృతురాలికి ఇద్దరు కొడుకులు. బంగారం కోసం ఎవరైనా దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా అనే అనుమానం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




