Palnadu: పోలీస్ స్టేషన్ భవనం పైనుండి పడి మహిళ మృతి
Palnadu: క్రోసూరు పోలీస్ స్టేషన్ భవనం పైనుండి పడి రేణుక అనే మహిళ మృతి. కానిస్టేబుల్ వెంకటేశ్వర రెడ్డితో వివాహేతర సంబంధంపై విచారణకు వచ్చిన సమయంలో ప్రమాదం.
Palnadu: పోలీస్ స్టేషన్ భవనం పైనుండి పడి మహిళ మృతి
Palnadu: క్రోసూరు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ పైనుండి పడి రేణుక మహిళ మృతి. కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం నేపధ్యంలో క్రోసూరు సర్కిల్ ఆఫీస్ లో విచారణ. ఫిట్స్ కారణంగా పైనుంచి పడి మృతి చెందారని పోలీసులు వెల్లడి. ప్రస్తుతం గురజాల పియస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర రెడ్డి.
పొన్నూరు పియస్ లో 2021 లో సస్పెండైన కానిస్టేబుల్. మంగళగిరి ఎయిమ్స్ కు ఎయిమ్స్ తరలింపు. పోలీస్ అంతర్గత విచారణలో భాగంగా క్రోసూరు పోలీస్ స్టేషన్కు వచ్చిన కానిస్టేబుల్ వెంకటేశ్వర రెడ్డి మరియ రేణుక.
Next Story




