Palnadu: వైసీపీ చెన్నారెడ్డి హత్య కేసు గురజాల కోర్టులో నిందితుడు లొంగుబాటు!

Palnadu: రెంటచింతల మండలం రెంటాల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఉమామహేశ్వరరెడ్డి గురజాల కోర్టులో లొంగిపోయారు.

SK SAIDA, GURAJALA
Published on: 4 Sept 2026 12:19 PM IST
Palnadu
X

Palnadu: వైసీపీ చెన్నారెడ్డి హత్య కేసు గురజాల కోర్టులో నిందితుడు లొంగుబాటు!

Palnadu: రెంటచింతల మండలం రెంటాల వైసీపీ నేత చెన్నారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన సూత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతి కొద్ది కాలంలో అజ్ఞాతంలో ఉన్న ఉమామహేశ్వరరెడ్డి గురువారం గురజాల కోర్టులో పోలీసులకు తెలియకుండా లొంగిపోయారు. దీంతో కోర్టు ఉమామహేశ్వరరెడ్డి రిమాండ్ విధించింది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

SK SAIDA, GURAJALA

SK SAIDA, GURAJALA

Next Story